ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపాను భాజపాలో విలీనం చేస్తానంటే చర్చలు జరుపుతా..! - విజయవాడలో భాజపా ఎంపీ జీవీఎల్ తాజా వార్తలు

తెదేపాను భాజపాలో విలీనం చేయాలనుకుంటే తానే చర్చలు జరుపుతానని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. తెదేపాతో కలిసే విషయమై సుజనా మాట్లాడింది ఆయన వ్యక్తిగతమని తెలిపారు. ఏళ్ల పాటు తెదేపాలో ఉన్నారు కాబట్టి ఆ మాత్రం అభిమానముంటుందన్నారు.

bjp-mp-gvl-comments-on-tdp-in-vijayawada
author img

By

Published : Oct 19, 2019, 2:17 PM IST

తెదేపాను భాజపాలో విలీనం చేస్తానంటే చర్చలు జరుపుతా..!

తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని... చంద్రబాబు తెలుసుకుని భాజపాలో విలీనం చేస్తానంటే...ఆ అంశంపై అధిష్ఠానంతో చర్చలు జరపడానికి తాను సిద్ధమని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు.తెదేపాతో కలిసే విషయమై మరో ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగతమని...అందులో తప్పు లేదన్నారు.ఏళ్ల తరబడి తెదేపాలో ఉండి వచ్చారు కాబట్టి ఆ మాత్రం అభిమానం ఉంటుందని వ్యాఖ్యానించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details