విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 51, 52, 53వ డివిజన్ పరిధిలోని ప్రధాన కూడళ్లలో భారీ ర్యాలీ నిర్వహించారు. జనసేన, భాజపా పార్టీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పోటీలో నిలిచిన అభ్యర్థులతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహేశ్ రోడ్ షోలో పాల్గొన్నారు.
విజయవాడలో భాజపా - జనసేన ర్యాలీ - vijayawada latest news
మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరిరోజు కావటంతో జనసేన పార్టీ, భాజపా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 51, 52, 53వ డివిజన్ పరిధిలో ఈ కార్యక్రమం జరిగింది.
![విజయవాడలో భాజపా - జనసేన ర్యాలీ BJP-Janasena rally in Vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10917308-252-10917308-1615192158292.jpg)
విజయవాడలో భాజపా- జనసేన ర్యాలీ