కృష్ణాజిల్లా నందిగామ మండలం మాగల్లు గ్రామం వద్ద రోడ్డుపై ఆకస్మత్తుగా జింక రావడంతో ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ఘటనలో జింకతో పాటు ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు జొన్నలగడ్డ గ్రామానికి చెందిన కేశపోగు గోపిగా గుర్తించారు.
బైక్ ఢీకొని జింకతో పాటు వాహన దారుడు మృతి - nandhigama updates
కృష్ణా జిల్లాలో జింకను ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో జింకతో వాహన దారుడు మృతి చెందాడు.
బైక్ ఢీకొని జింకతో పాటు వాహన దారుడు మృతి