ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు దుర్మరణం

ద్విచక్రవాహనాన్ని ఓ ప్రైవేటు కళాశాల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్​పై ఉన్న తండ్రీకొడుకు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం నక్కలంపేట రోడ్డులో జరిగింది. మృతులు కళ్యాణపు హరికృష్ణ, పెద్దిరామ్‌గోపాల్‌గా గుర్తించారు.

bike and college van accident in krishna dst two persons died
కంచికచర్ల మండలంలో జరిగిన రోడ్డుప్రమాదం.

By

Published : Feb 17, 2020, 7:19 PM IST

Updated : Feb 17, 2020, 9:21 PM IST

.

కంచికచర్ల మండలంలో జరిగిన రోడ్డుప్రమాదం.

ఇదీ చూడండినిర్భయ' కేసు దోషులకు డెత్​ వారెంట్- మార్చి 3న ఉరి!

Last Updated : Feb 17, 2020, 9:21 PM IST

ABOUT THE AUTHOR

...view details