కృష్ణాజిల్లా పామర్రు మార్కెట్ యార్డులో సమగ్ర వ్యవసాయ పరిశోధన ప్రయోగశాల నిర్మాణానికి ఎమ్మెల్యే అనిల్‌కుమార్ భూమి పూజ చేశారు. రైతులకు వైకాపా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు.
పామర్రులో వ్యవసాయ ప్రయోగశాలకు భూమి పూజ - pamarru market latets news
కృష్ణాజిల్లా పామర్రు మార్కెట్ యార్డులోని సమగ్ర వ్యవసాయ పరిశోధన ప్రయోగశాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే అనిల్ కుమార్ చేతులమీదుగా జరిగింది.
పామర్రు వ్యవసాయ ప్రయోగశాలకు భూమి పూజ