హైకోర్టుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
ప్రభుత్వం హైకోర్టు ప్రధాన బెంచ్ ను మార్చకుండా రాయలసీమలో బెంచ్ ను ఏర్పాటుచేస్తే కక్షిదారులకు తగిన న్యాయం జరుగుతుందని బెజవాడ బార్ అసోసియేషన్ అభిప్రాయపడింది.హైకోర్టు తరలింపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అసోసియేషన్ కోరింది.అందులో భాగంగా శుక్రవారం విధులను బహిష్కరించింది.