కృష్ణాజిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం మొదలైంది. ఉదయం నుంచే చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు వైద్యసిబ్బంది సమాయత్తమయ్యారు. మోపిదేవి మండలం, కోసూరువారిపాలెంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు.
కృష్ణాజిల్లాలో పల్స్ పోలియో ప్రారంభం - polio drops program in Krishna district news
కృష్ణాజిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం నుంచే పోలియో చుక్కలు వేసేందుకు సిబ్బంది అన్నీ ఏర్పాట్లు చేశారు.
పల్స్ పోలియో చుక్కల ప్రారంభం