కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఇవ్వాలంటూ బీసీ సంఘం నాయకులు విజయవాడలో ధర్నా చేశారు. భౌతిక దూరం పాటిస్తూ ఆందోళన చేపట్టారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ. 5వేలను ఆర్థిక సాయంగా అందించాలని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు చక్రవర్తి డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికి నిత్యవసరాలను ఉచితంగా పంపిణీ చేయాలన్నారు.
'పేదలకు నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేయాలి' - corona in vijayawada
కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన పేదలకు కేంద్రం అందించిన ఆర్థిక సాయాన్ని... తెల్ల రేషన్ కార్డుదారులందరికి ఇవ్వాలని బీసీ సంఘం నాయకులు విజయవాడలో ధర్నా చేశారు. భౌతిక దూరం పాటిస్తూ నినాదాలు చేశారు.
విజయవాడలో బిసి సమాఖ్య నాయకులు నిరసన