కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని దేవాలయాల్లో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పండగ చేశారు. తెలంగాణలో మాదిరిగానే.. పూలతో బతుకమ్మను పేర్చి కొలిచారు. ఆట పాటలు, కోలాటాలు, నృత్యాలతో సందడి చేశారు. రాత్రి వరకూ జరిగిన ఆటలతో దేవాలయ పరిసరాలు కోలాహలంగా మారాయి.
జగ్గయ్యపేటలో ఘనంగా బతుకమ్మ సంబురాలు - దేవీ నవరాత్రుల ఉత్సవాలు
దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
బతుకమ్మ సంబురాలు