ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీరులపాడులో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు - వీరులపాడులో దసరా ఉత్సవాలు

కృష్ణా జిల్లా వీరులపాడు మండలంలోని జయంతి గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పాటలకు నృత్యాలు చేస్తూ బతుకమ్మను పూజించారు. తెలంగాణలో నిర్వహించినట్టే.. ఘనంగా వేడుక చేశారు. ఆ రాష్ట్రానికి చెందిన పలువురు ఆడపడుచులు.. వేడుకలో కాలు కదిపారు. గౌరమ్మను కొలిచారు.

bathukamma

By

Published : Oct 4, 2019, 11:17 AM IST

వీరులపాడులో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలు

.

ABOUT THE AUTHOR

...view details