ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం సహాయ నిధికి భాష్యం విద్యాసంస్థల విరాళం - బాష్యం విద్యాసంస్థలు వార్తలు

కరోనా నివారణ చర్యల కోసం ప్రభుత్వానికి భాష్యం విద్యా సంస్థలు భారీ విరాళాన్ని ఇచ్చాయి. సీఎం సహాయ నిధికి రూ.25 లక్షల విరాళాన్ని అందించాయి.

bashyam institutions donate fund to corona prevention measures
కరోనా నివారణ చర్యల కోసం బాష్యం విద్యాసంస్థల చేయూత

By

Published : Mar 29, 2020, 7:36 PM IST

కరోనా నివారణ చర్యల కోసం భాష్యం విద్యాసంస్థల చేయూత

కరోనా నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి తోడ్పాటు అందించేందుకు భాష్యం విద్యా సంస్థలు ముందుకు వచ్చాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల విరాళాన్ని అందించాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ కలిసి చెక్​ను అందించారు.

ABOUT THE AUTHOR

...view details