.
జగ్గయ్యపేట నుంచి బెంగళూరు, శ్రీశైలానికి ఆర్టీసీ బస్సులు - new rtc services in Jaggayyapeta
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఆర్టీసీ డిపో నుంచి నూతనంగా బెంగళూరు, శ్రీశైలం బస్సు సర్వీసులను ప్రారంభించారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
ఆర్టీసీలో నూతన సర్వీసులను ఆరంభించిన ఎమ్మేల్యే