ఆయుష్ విభాగంలో పనిచేసే వైద్యుల ఉద్యోగ విరమణ వయస్సును 63కు పెంచుతూ ఇచ్చిన జీవో నెంబర్ 97ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ఇచ్చిన జీవో ప్రకారం 60 ఏళ్లకు ఉద్యోగ విరమణ వయసును కుదిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులను వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ విడుదలచేశారు.
జీవో నంబర్ 97ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - ayush doctors
ఆయుష్ విభాగంలో పనిచేసే వైద్యుల ఉద్యోగవిరమణ వయసుకు సంబంధించిన జీవో నంబర్ 97ను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి.
జీవో నంబర్ 97ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు