కృష్ణా జిల్లా నందిగామలో కేన్సర్ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అమెరికన్ ఆంకాలజీ, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా నందిగామ శాసన సభ్యులు మెుండితోక జగన్మోహనరావు హాజరయ్యారు. పొగాకు ద్వారా నోటి క్యాన్సర్ వస్తుందని, ధూమపానానికి దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలని, పౌష్టికాహారాన్ని తీసుకోవాలని కోరారు.
కేన్సర్‌పై నందిగామలో అవగాహన సదస్సు - undefined
కేన్సర్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కృష్ణా జిల్లా నందిగామలో అమెరికన్ ఆంకాలజీ, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు.
క్యాన్సర్ పై అవగాహన సదస్సు
TAGGED:
awareness program on cancer