కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎస్వీఎల్ క్రాంతి జూనియర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సమాజంలో పరిస్థితులపై విద్యార్థులు దృష్టి సారించాలని, చెడు వ్యసనాల వైపు మళ్లకుండా బాగా చదివి, ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలని నిర్వాహకులు కోరారు. విద్యార్థినులకు దిశ యాప్ వినియోగంపై శిక్షణ ఇచ్చారు.
యాంటీ డ్రగ్స్‌పై విద్యార్థులకు అవగాహన - avanigadda latest news
కృష్ణా జిల్లా అవనిగడ్డలో యాంటీ డ్రగ్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు చెడు వ్యసనాల వైపు మళ్లకుండా చదువుకోవాలని సూచించారు.
యాంటీ డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన