ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అటల్ పెన్షన్ పథకంపై అవగాహన - Awareness on the

కేంద్ర ప్రభుత్వం వృద్ధులకు ఆసరా ఉండేందుకు ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజన పథకంపై విజయవాడలో ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు.  ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొని ప్రజల సందేహాలను నివృత్తి చేశారు.

అటల్ పెన్షన్ పథకంపై అవగాహన

By

Published : Aug 29, 2019, 7:55 PM IST

వృద్ధులకు ఆసరాగా ఉండే పెన్షన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని ఇండియన్ బ్యాంకు ఉద్యోగి రామ్మోహన్ రావు తెలిపారు. అటల్ పెన్షన్ యోజన పేరుతో తీసుకొచ్చిన ఈ పథకంపై విజయవాడ అంబేడ్కర్ భవన్​లో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లాలోని వివిధ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొని పెన్షన్ పథకంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేశారు. ఆగస్టు 1 నుంచి 31 వరకు అటల్ పెన్షన్ యోజన పథకంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. అందులో భాగంగానే నేడు విజయవాడలో కార్యక్రమం చేపట్టామని తెలిపారు.

అటల్ పెన్షన్ పథకంపై అవగాహన

ABOUT THE AUTHOR

...view details