ఎయిడ్స్‌ని నియంత్రించేందుకు వినూత్న కార్యక్రమాలను కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. వీధి నాటకాలు, జానపద కార్యక్రమాల ద్వారా ఎయిడ్స్‌పై అవగాహన పెంచుతామని ఆయన తెలిపారు. ఈనెల 16 నుంచి 29వ తేదీ వరకు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కళాకారులు ప్రదర్శనలు ఇస్తారని అన్నారు. రెండు కళాజాత బృందాలు జిల్లా వ్యాప్తంగా ఎయిడ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు చేపడతాయన్నారు.
కృష్ణా జిల్లాలో ఎయిడ్స్‌పై అవగాహన ప్రదర్శనలు.. - కృష్ణా జిల్లాలో ఎయిడ్స్‌పై అవగాహన
ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు కృష్ణా జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. జానపద కళాకారులతో ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన పెంచుతామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.
జానపద ప్రదర్శనలతో కృష్ణా జిల్లాలో ఎయిడ్స్‌పై అవగాహన