'ఈనాడు-కె.ఎల్ యూనివర్సిటీ' సంయుక్తంగా దశ-దిశ పేరిట ఇంజినీరింగ్ విద్యపై... విజయవాడలో అవగాహన సదస్సు నిర్వహించారు. డీసీపీ హర్షవర్ధన్ ఈ సదస్సును ప్రారంభించారు. ఇంటర్ తర్వాత ఆసక్తి ఉన్న కోర్సులను ఎంపిక చేసుకుని... ఒత్తిడికి గురికాకుండా చదువుకోవాలని డీసీపీ సూచించారు. నాలుగేళ్ల ఇంజినీరింగ్ చదువు... 40 ఏళ్ల జీవితానికి పునాది కావాలని చెప్పారు. సర్టిఫైడ్ ఇంజినీర్లా కాకుండా... స్కిల్ ఇంజినీర్‌గా రాణించాలని కె.ఎల్ విశ్వవిద్యాలయం డెరైక్టర్ శ్రీనివాసరావు విద్యార్థులకు సూచించారు.
ఈనాడు -కె.ఎల్ వర్సిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
ఈనాడు-కె.ఎల్ వర్సటీ ఆధ్వర్యంలో... దశ-దిశ పేరిట ఇంజినీరింగ్ విద్యపై... విజయవాడలో అవగాహన సదస్సు నిర్వహించారు. డీసీపీ హర్షవర్ధన్ ఈ సదస్సును ప్రారంభించారు.
ఈనాడు -కెఎల్యూ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
ఇదీచూడండి.'మీడియాపై ఆంక్షలా... మంచిది కాదు'