ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చదువుకున్న పాఠశాలకు.. మంత్రి అవంతి - Avanti is a minister

తాను విద్యనభ్యసించిన పాఠశాలను పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సందర్శంచారు. పాఠశాలలో కలియ తిరుగుతూ బాల్య స్మృతులు నెమరేసుకున్నారు.

మంత్రి అవంతి

By

Published : Jul 24, 2019, 10:54 PM IST

మంత్రి అవంతి

పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్.. తాను చిన్నతనంలో చదువుకున్న పాఠశాలకు వెళ్లారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలం గోవవరంలో స్థానిక శాసనసభ్యులు మేక ప్రతాప్​తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాల జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తాను ఎంపీగా ఉండగా అభివృద్ధికి కృషిచేశానని, ఇప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తాననీ హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details