కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులపైమండలి బుద్ధ ప్రసాద్ నివేదిక విడుదల చేశారు. నియోజకవర్గంలో 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. తెదేపా ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అలుపెరగకుండా కృషి చేస్తూ...రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి శ్రమిస్తున్నారన్నారు.
ఇదీ చదవండి