ఆటో వర్కర్స్ యూనియన్ల పిలుపు మేరకు విజయవాడ ధర్నా చౌక్ లో ఆటో కార్మికులు ధర్నా చేశారు.భాజపా ప్రభుత్వం మోటార్ వెహికల్ చట్ట సవరణ బిల్లును రాష్ట్రాలకు బదలాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేరళ,బెంగాల్ రాష్ట్రాలు తిరస్కరించాయని ఆటో కార్మికుల సంఘం సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గా రావు అన్నారు.రాష్ట్రంలో ఎన్నికల సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు మోటార్ వెహికల్ చట్టం సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఆటో డ్రైవర్ల అందరికీ సంవత్సరానికి రూ.10,000రూపాయలు,సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని,ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విజయవాడలో ఆటో కార్మికుల ధర్నా.. - vijayawada lo auto workers dharna
ఎన్నికల సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు కేంద్రం తీసుకొచ్చిన మోటార్ వెహికిల్ చట్టం సవరణ బిల్లును రద్దు చేయాలని ఆటోవర్క్ ర్స్ యూనియన్లు ఇచ్చి పిలుపు మేరకు విజయవాడలో ఆటోకార్మికులు ధర్నాకు దిగారు.
auto workers protest in vijayawada latest news