ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణాజిల్లాలో ఆటో బోల్తా... 9 మందికి గాయాలు - 9 passengers were injured

Auto accident: కృష్ణాజిల్లా నందివాడ మండలం నందివాడ సత్రం వద్ద పంట బొదెలోకి ప్రమాదవశాత్తు ఆటో బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలోని ప్రయాణికుల్లో ఒకరికి తీవ్ర గాయాలు కాగా కొంత మందికు స్వల్ప గాయాలయ్యాయి.

Auto accident
Auto accident

By

Published : Nov 13, 2022, 7:38 PM IST

Auto accident: కృష్ణాజిల్లా నందివాడ మండలం నందివాడ సత్రం వద్ద ప్రమాదవశాత్తు ఆటో బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో 9 మంది ప్రయాణికులుండగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 8 మంది స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులు బాపులపాడు మండలం వసంతవాడకు చెందినవారిగా పోలీసులు తెలిపారు. మచిలీపట్నంలో సముద్ర స్నానం ముగించుకొని.. తిరిగి వస్తుండగా ఆటో స్టీరింగ్ పట్టేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details