కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ వెళ్లే రోడ్డు పెరికీడు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్యాంకర్లా రీ, ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108లో ఆస్పత్రికి తరలించారు.
గుడివాడ రోడ్డులో లారీ, ఆటో ఢీ.. ఒకరికి గాయాలు - కృష్ణా జిల్లా వార్తలు
కృష్ణ జిల్లా హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ వెళ్లే రోడ్డులో లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
గుడివాడ రోడ్డులో లారీ, ఆటో ఢీ.. ఒకరికి గాయాలుగుడివాడ రోడ్డులో లారీ, ఆటో ఢీ.. ఒకరికి గాయాలు