విజయవాడ నగర శివారు జక్కంపూడిలోని జేఎన్ యు ఆర్ ఎమ్ కాలనీ రహాదారి వెంట ఇద్దరు ఆటో డ్రైవర్లు మద్యం సేవిస్తూ స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. వీరిద్దరునీ టూటౌన్ ఎస్ ఐ శేఖర్ అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతం రెడ్ జోన్ ఉండటంతో మద్యం విక్రయాలపై నిషేధం అమల్లో ఉంది. ఇలాంటి సమయంలో వారికి ఫుల్ బాటిల్ మద్యం ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు.
మద్యం మత్తులో స్థానికులను ఇబ్బంది పెట్టే ఆటో డ్రైవర్లు అరెస్ట్ - auto drivers harassing locals by had alcohol police arrested
విజయవాడ నగర శివారు జక్కంపూడిలోని జేఎన్ యు ఆర్ ఎమ్ కాలనీ రహాదారి వెంట ఇద్దరు ఆటో డ్రైవర్లు మద్యం సేవిస్తూ స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. వీరిద్దరునీ టూటౌన్ ఎస్ ఐ శేఖర్ అదుపులోకి తీసుకున్నారు.
మద్యం సేవించి స్థానికులను ఇబ్బంది పెడుతోన్న ఆటో డ్రైవర్లు- అరెస్ట్ చేసిన పోలీసులు
మద్యం అక్రమ రవాణా ఏమైనా చేస్తున్నారా అనే కోణంలో విచారిస్తున్నారు.