కృష్ణా జిల్లా ఘంటసాల మండలం గోగినేనిపాలెం-వెలివోలు కృష్ణా నది కరకట్టపై ప్రమాదం జరిగింది. మేకలు మేపుకుంటున్న ముగ్గురు కాపరులపై ఆటో దూసుకెళ్లిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తికి వెన్నుపూసకు తీవ్రగాయమైంది. అతణ్ని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
accident: మేకల కాపరులపై దూసుకెళ్లిన ఆటో.. ఒకరు మృతి - మేకల కాపరులపై దూసుకెళ్లిన ఆటో వార్తలు
వేుకల కాపరులపై ఆటో దూసుకెళ్లిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కృష్ణా జిల్లా.. గోగినేనిపాలెం, వెలివోలు కరకట్టపై ఈ ప్రమాదం జరిగింది.

accident: మేకల కాపరులపై దూసుకెళ్లిన ఆటో.. ఒకరు మృతి