ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉయ్యూరు ఘటనపై అధికారుల విచారణ - vuyyuru incident latest news

కృష్ణా జిల్లా ఉయ్యూరులో బ్యాంకు ఎదురుగా చెత్త వేసిన ఘటనపై అధికారులు విచారణ జరిపారు. మున్సిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణ నిర్వహించారు.

Authorities' investigation into the Uyyuru incident
ఉయ్యూరు ఘటనపై అధికారుల విచారణ

By

Published : Dec 26, 2020, 7:59 PM IST

కృష్ణా జిల్లా ఉయ్యూరులో బ్యాంకు ఎదురుగా చెత్త వేసిన ఘటనపై మున్సిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్ జీ.శ్రీనివాసరావు నేతృత్వంలో ఉయ్యూరు నగర పంచాయతీ కార్యలయంలో అధికారులు విచారణ జరిపారు. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులు తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ అనంతంర... ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details