కృష్ణాజిల్లా విజయవాడ సత్యనారాయణపురం ఫుడ్ జంక్షన్ సమీపంలోని ఓ ఏటీఎం సెంటర్లో గుర్తు తెలియని వ్యక్తువలు చోరీకి విఫలయత్నం చేశారు. ఏటీఎం మిషన్ను ధ్వంసం చేయగా... ఎటువంటి డబ్బులు రాకపోవటంతో వార అక్కడి నుంచి పరారయ్యారు. సంఘటన స్ధలానికి చేరుకున్న క్లూస్ టీం, సత్యనారాయణపురం పోలీసులు సీసీ కెమెరా పుటేజీని పరిశీలిస్తున్నారు.
విజయవాడ ఏటీఎం సెంటర్లో చోరీకి విఫలయత్నం - విజయవాడ ఏటీఎమ్ సెంటర్లో చోరీకి విఫలయత్నం
కొంతమంది దుండగులు ఓ ఏటీఎం సెంటర్లో చోరీకి యత్నించారు. అందులో డబ్బు లేకపోవడంతో అక్కడినుంచి పరారయ్యారు. ఈ ఘటన కృష్ణా జిల్లా విజయవాడలో జరిగింది.
విజయవాడ ఏటీఎమ్ సెంటర్లో చోరీకి విఫలయత్నం