ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏటీఎంలో నగదు చోరీకి విఫలయత్నం - కృష్ణాజిల్లా వార్తలు

నూజివీడులోని ఎస్బీఐ ఎటీఎంలో చోరీకి కొందరు దుండగలు విఫలయత్నం చేశారు. అయినా అందులోంచి డబ్బు కాజేయలేకపోయారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏటీఎం
ఏటీఎం

By

Published : Aug 9, 2021, 3:20 PM IST

Updated : Aug 9, 2021, 4:23 PM IST

ఏటీఎంలో నగదు చోరీకి విఫలయత్నం

కృష్ణా జిల్లా నూజివీడులోని ఎస్బీఐ ఎటీఎంలో చోరీకి కొందరు దుండగలు విఫలయత్నం చేశారు. నగదును అందులోంచి తీసుకెళ్లలేక పోయారు. రాడ్​తో కొట్టిన కారణంగా.. ఏటీఎం దెబ్బతింది. చివరికి ఈ విషయంపై... బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదుతో పట్టణ పోలీసులు ఏటీఎంను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని.. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

Last Updated : Aug 9, 2021, 4:23 PM IST

ABOUT THE AUTHOR

...view details