కృష్ణా జిల్లా రెడ్డిగూడెం రుద్రావరం శివారు మామిడి తోటలో కోడి పందేలు ఆడుతున్న వారిపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడులు చేశారు. ద్విచక్రవాహనాలు, పందెం పుంజులను రెడ్డి గూడెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పందెం రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారినుంచి సుమారు రూ.3 లక్షలకు పైగా నగదు పట్టుబడినట్లు గుర్తించారు.
రెడ్డిగూడెంలో కొడి పందేలపై దాడులు - కృష్ణా జిల్లా వార్తలు
కృష్ణా జిల్లా రెడ్డిగూడెం రుద్రావరం శివారు మామిడి తోటలో నిర్వహిస్తున్న కోడి పందేలపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడులు చేశారు. వారి నుంచి సుమారు రూ.3 లక్షలకు పైగా నగదు పట్టుబడినట్లు గుర్తించారు.
![రెడ్డిగూడెంలో కొడి పందేలపై దాడులు Ap_Vja_52_27_Kodi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10406284-699-10406284-1611806193804.jpg)
Ap_Vja_52_27_Kodi