ఆంధ్రప్రదేశ్

andhra pradesh

లక్ష్మీపురంలో ఏటీఏం చోరీకి దుండగుల విఫలయత్నం

By

Published : Jan 25, 2020, 6:09 PM IST

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం లక్ష్మీపురంలో ఏటీఏం చోరీకి దుండగుల విఫలయత్నం చేశారు. ట్రక్కులో మెషీన్​ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. శబ్దాలకు షాపు యజమాని బయటకు వచ్చి కేకలు వేయగా... దుండగులు పరారయ్యారు. మూడేళ్ల క్రితం ఇదే ఏటిఎంను మోకులతో ట్రాక్టర్​కు కట్టి... దొంగతనం చేయటానికి విఫలయత్నం చేశారని చల్లపల్లి సీఐ వెంకటనారాయణ తెలిపారు.

ATM thieves thugs' failed attempt at Laxmipuram in krishna district
లక్ష్మిపురంలో ఏటీఏం చోరీకి దుండగుల విఫలయత్నం

లక్ష్మీపురంలో ఏటీఏం చోరీకి దుండగుల విఫలయత్నం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details