ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అసిస్టెంట్​ ప్రొఫెసర్​ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించాలని ఆందోళన' - latest news of assistant professors

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్​ ప్రొఫెసర్​ ఉద్యోగాలకు గత సంవత్సరం రాత పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇంతవరకూ ఇంటర్వ్యూలు జరగలేదు. దీనిపై ఆగ్రహించిన అభ్యర్థులు మౌఖిక పరీక్షలు జరపాలని విజయవాడలో ఆందోళన చేశారు.

assistant professor candidates dharna for their jobs  in Vijayawada
ధర్నా చేస్తున్న అభ్యర్థులు

By

Published : Dec 13, 2019, 7:33 PM IST

ఉద్యోగాలకు మౌఖిక పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థుల ఆందోళన

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్​ ప్రొఫెసర్​ ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించిన అధికారులు.. అందులో ఎంపికైన వారికి ఇంత వరకూ ఇంటర్వూలు జరపలేదని అభ్యర్థులు విజయవాడలో ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలు చెల్లవంటూ అధికారులు చేస్తున్న ప్రకటనలను నిరసించారు. ప్రభుత్వం స్పందించి అసిస్టెంట్​ ప్రొఫెసర్​ ఉద్యోగాలకు మౌఖిక పరీక్షలు నిర్వహించాలని డిమాండ్​ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details