ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

11 లక్షల రూపాయలతో ధనలక్ష్మిగా అమ్మవారి దర్శనం - కృష్ణా జిల్లా

శరన్నవరత్రి ఉత్సవాల్లో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడలో అష్టలక్ష్మి అమ్మవారిని ధనలక్ష్మిగా 11 లక్షల రూపాయలతో అలంకరించారు.

11 లక్షల రూపాయలతో ధనలక్ష్మిగా దర్శనమిచ్చిన అష్టలక్ష్మి

By

Published : Oct 4, 2019, 3:03 PM IST

11 లక్షల రూపాయలతో ధనలక్ష్మిగా దర్శనమిచ్చిన అష్టలక్ష్మి

కృష్ణా జిల్లా గుడివాడలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆరవ రోజు ఎరుకపాడులో ఉన్న అష్టలక్ష్మి అమ్మవారిని ధనలక్ష్మిగా 11 లక్షల రూపాయలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. 108 మహిళలతో లిలితా పీఠం వారు సుహాసిని పూజ నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details