సామాజిక బాధ్యతలో భాగంగా...కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు ఎస్బీఐ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ఏడు లక్షల రూపాయల విలువ చేసే... 4 వేల దుప్పట్లు, పిల్లో కవర్లను జిల్లా వైద్యాధికారికి అందజేశారు. అలాగే కొవిడ్ బాధితులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని కోరారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలను కచ్చితంగా పాటించాలని డీఎంహెచ్ వో సుహాసిని కోరారు.
కొవిడ్ బాధితుల కోసం ఎస్బీఐ వితరణ - విజయవాడ తాజా వార్తలు
కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది . ఏడు లక్షల రూపాయల విలువ చేసే 4 వేల దుప్పట్లు, పిల్లో కవర్లను అందజేశారు.
కొవిడ్ బాధితులకు ఎస్బీఐ సహయం