ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్య వైశ్యులపై దాడులను అరికట్టాలంటూ.. ఆర్యవైశ్య ఐక్యత సభ - ARYA VYSYA

విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్యవైశ్య ఐక్యత సభ నిర్వహించారు. ఆర్య వైశ్యులపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు.

arya-vysya-ikyatha-sabha-in-vijayawada
ఆర్య వైశ్యులపై దాడులను అరికట్టాలంటూ.. ఆర్యవైశ్య ఐక్యత సభ

By

Published : Jan 4, 2022, 12:08 PM IST

ఆర్య వైశ్యులపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్యవైశ్య ఐక్యత సభ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఆర్య వైశ్యులు సభకు హాజరయ్యారు. పార్టీలకతీతంగా ఆర్య వైశ్యులు ఐక్యంగా ఉండి పోరాడాలని ఆర్యవైశ్యులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details