- గన్నవరం పరిధిలో పరిషత్ ఎన్నికల ఏర్పాటు జోరందుకున్నాయి. పోలింగ్ సామగ్రిని కేంద్రాలకు తరలిస్తున్నారు. ఉన్నతాధికారులు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
- మోపిదేవి మండల పరిషత్ కార్యాలయం వద్ద పోలింగ్ సిబ్బంది పనులను ముమ్మరం చేశారు. సిబ్బందికి సూచనలు చేస్తూ.. ప్రక్రియ మొదలుపెట్టారు. బ్యాలెట్ బాక్సులను జాగ్రత్త చేస్తున్నారు. పోలింగ్ సిబ్బంది.. విధుల్లో నిమగ్నమయ్యారు.
- పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లు యథావిధిగా కొనసాగుతున్నాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. పనులను వేగంగా చేస్తున్నారు.
ఇదీ చూడండి: