విజయవాడ శివారులోని కొండపై వాయులింగంగా విరాజిల్లుతున్న పార్వతీ రామలింగేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రభల ఉత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజులపాటు ఆలయంలో ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రభలకు.. మహిళలు భక్తి శ్రద్ధలతో అలంకరణ చేస్తున్నారు.
రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రభల ఉత్సవానికి ఏర్పాట్లు - విజయవాడలో శివరాత్రి మహోత్సవాలు
విజయవాడ శివారులోని కొండపై పార్వతీ రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రభల ఉత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.
రామలింగేశ్వరస్వామి ఆలయం శివరాత్రి