కృష్ణా జిల్లా నందివాడ మండలం వెన్నపూడి గ్రామంలో ప్రభుత్వానికి చెందిన భూమిని మత్య్స సహకార సంఘానికి లీజుకిచ్చారు. వారు ఆ భూమిలో చేపల చెరువును నిర్మించుకున్నారు. స్థానిక రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ... ఇది ప్రభుత్వ భూమి కాదని, తమ సొంత భూమి అని ఘర్షణకు దిగారు. ఈ విషయమై ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని సహకార సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
'అది ప్రభుత్వ భూమి కాదు... మాది' - argumnt-in-krishna-district
కృష్ణా జిల్లా వెన్నపూడిలోని ప్రభుత్వ భూమిలో చేపల చెరువు ఏర్పాటు విషయమై... మత్య్స సహకార సంఘం సభ్యులకు, రైతులకు వాగ్వాదం జరిగింది.

కృష్ణా జిల్లాలో చేపల చెరువు విషయంలో ఘర్,ణ
'అది ప్రభుత్వ భూమి కాదు... మాది'