లాక్‌డౌన్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం అనుమతి మేరకు బస్సులను తిప్పేందుకు ఆర్టీసీ సన్నద్దమవుతోంది. భౌతిక దూరం పాటించాల్సిన నేపథ్యంలో బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు.
లాక్‌డౌన్ తర్వాత ప్రయాణానికి సిద్ధమవుతున్న ఆర్టీసీ బస్సులు - ఏపీ ఆర్టీసీ తాజా వార్తలు
లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ప్రభుత్వం అనుమతి మేరకు బస్సులు నడిపేందుకు ఎపీఎస్ ఆర్టీసీ సన్నద్దమవుతోంది. బస్సుల్లో భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రయాణాలకు అనుమతి ఇవ్వనుంది. దీనికోసం బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
లాక్‌డౌన్ అనంతరం ప్రయాణాలకు ఆర్టీసీ బస్సులు సన్నద్దత