రాష్ట్రంలో కొత్తగా 50 ఆప్కో దుకాణాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ చిల్లపల్లి మోహన్‌రావు తెలిపారు. కృష్ణా జిల్లా పెడనలో చేనేత సహకార సంఘాలను పరిశీలించారు. ఉత్పత్తిని మరింతగా పెంచాలని అధ్యక్షులకు సూచించారు. ఆప్కోకి రాష్ట్రవ్యాప్తంగా రూ. 600కోట్ల ఆస్తులు ఉన్నాయని.. వీటిని మరింత పెంచే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
రాష్ట్రంలో కొత్తగా 50 ఆప్కో దుకాణాల ఏర్పాటు: మోహన్‌రావు - రాష్ట్రంలో కొత్తగా 50ఆప్కో దుకాణాల ఏర్పాటు
ఆప్కోకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆస్తుల పరిరక్షణతోపాటు సంస్థ టర్నోవర్‌ను మరింతపెంచేందుకు కృషిచేస్తామని.. సంస్థ ఛైర్మన్ చిల్లపల్లి మోహన్‌రావు తెలిపారు. కృష్ణా జిల్లా పెడనలో చేనేత సహకార సంఘాలను ఆయన పరిశీలించారు.
![రాష్ట్రంలో కొత్తగా 50 ఆప్కో దుకాణాల ఏర్పాటు: మోహన్‌రావు apco chairman mohanrao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10435767-562-10435767-1611999096745.jpg)
రాష్ట్రంలో కొత్తగా 50ఆప్కో దుకాణాల ఏర్పాటు
రాష్ట్రంలో కొత్తగా 50ఆప్కో దుకాణాల ఏర్పాటు