ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

200 మంది పాస్టర్లకు సరకుల పంపిణీ - జగ్గయ్యపేటలో ప్రభుత్వ విప్ పర్యటన

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పర్యటించారు. వ్యవసాయ మార్కెట్ పరిధిలోని 200 మంది పాస్టర్లకు నిత్యావసర సరకులు పంచిపెట్టారు.

ap vip udayabhanu
ap vip udayabhanu

By

Published : Apr 30, 2020, 12:37 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డులోని 200 మంది పాస్టర్లకు నిత్యావసర సరకులను దాతలు పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను చేతుల మీదుగా... వారికి బియ్యం, సరకులు అందించారు.

ABOUT THE AUTHOR

...view details