- సీఎం జగన్‌ను కలిసిన వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. వాటిపై వివరణ
CM Jagan Fires on Kotamreddy Sridhar Reddy: CM Jagan Fires on Kotamreddy Sridhar Reddy: ముఖ్యమంత్రి జగన్‌ను నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కలిశారు. ఈ మధ్య కాలంలో అనేక సమావేశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోటంరెడ్డి విమర్శలు చేసిన నేపథ్యంలో తనను కలవాలని సీఎం జగన్ ఆదేశించారు. దీంతో ఆయన జగన్‌ను కలిసి తాను చేసిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు.
- గుంటూరు ఘటన.. వైసీపీ తీరుపై అనుమానం: టీడీపీ
TDP leader Varla Ramaiah expressed doubt: గుంటూరు టీడీపీ సభలో తొక్కిసలాటపై తెలుగుదేశం నేత వర్ల రామయ్య అనుమానం వ్యక్తం చేశారు. తెదేపా సభకు వచ్చి జనాల్లో... వైసీపీ స్లీపర్ సెల్స్‌ను పెట్టి గందరగోళం సృష్టిచిందేమోనని అన్నారు. అనుకోకుండా జరిగిన తొక్కిసలాటపై వైసీపీ నేతల విమర్శలు చూస్తుంటే.. కుట్ర కోణం ఏమైనా ఉందా అనే అనుమానం కలుగుతోందని తెలుగుదేశం నేత నక్కా ఆనందబాబు ఆరోపించారు.
- చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వొద్దు : కొడాలి నాని
Ex Minister Kodali Nani : చంద్రబాబు నిర్వహించే సభలు, సమావేశాలపై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసే పనులకు ప్రజలు బలి అవుతున్నారని ఆరోపించారు. సభలు, సమావేశాల వివరాలను పోలీసులకు అందించిన తర్వాతే ఏర్పాటు చేయాలని అన్నారు.
- కాపులకు రిజర్వేషన్ సాధ్యం కాదని సీఎం చెప్పారు: కాపు కార్పొరేషన్ ఛైర్మన్
Kapu Corporation Chairman : కాపు రిజర్వేషన్లపై కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషగిరి స్పందించారు. రిజర్వేషన్లు సాద్యం కావని జగన్ గతంలోనే తెలిపారని స్పష్టం చేశారు. దీనిపై నిర్ణయం కేంద్రానిదే అని అన్నారు.
- పోలీసుల అదుపులో ఉయ్యూరు ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీనివాసరావు
Uyyuru Foundation Chairman Srinivasa Rao : ఉయ్యూరు ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గుంటూరు తొక్కిసలాట ఘటనలో శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడలో శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గుంటూరు సిటీ క్రైం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.
- నోట్ల రద్దు నిర్ణయం సరైనదేనా? ఎవరి వాదన వారిదే! ఇదీ అసలు లెక్క!!
పెద్ద నోట్ల రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దుపై అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు భిన్నంగా స్పందించాయి. మరోవైపు.. నోట్ల రద్దు తర్వాత నగదు చలామణీ, నకిలీ నోట్లకు సంబంధించి కీలక గణాంకాలు వెలుగులోకి వచ్చాయి.
- సీఎం ఇంటికి సమీపంలో బాంబు- రంగంలోకి సైన్యం
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇంటికి సమీపంలో బాంబు కనిపించడం కలకలం రేపింది. సమాచారం అందిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
- భారీగా పెరిగిన నిరుద్యోగం.. డిసెంబరులో అత్యధికం!
దేశంలో నిరుద్యోగం మరింత పెరిగిందని వెల్లడైంది. హరియాణాలో ఈ సమస్య అత్యధికంగా ఉందని తెలిసింది.
- మిషన్ 2024 టార్గెట్.. లంకతో భారత్ ఢీ.. పాండ్య సేన బోణీ కొడుతుందా?
రేపు జరగబోయే భారత్, శ్రీలంక టెస్టు మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సారి సీనియర్ ప్లేయర్లు లేకుండానే భారత జట్టు బరిలోకి దిగనుంది. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో ఏలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. ఆ వివరాలు..
- Pushpa: రష్యాలోనూ 'తగ్గేదేలే'.. దూసుకెళ్తున్న కలెక్షన్స్
ఇటీవలే రష్యాలో విడుదలైన అల్లుఅర్జున్ 'పుష్ప' అక్కడ కూడా మంచి వసూళ్లను అందుకుంటోంది. ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసిందంటే?
ఏపీ ప్రధాన వార్తలు