ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TOP NEWS : ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM - ap top ten news

ఏపీ ప్రధాన వార్తలు

TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Dec 16, 2022, 2:58 PM IST

  • స్వార్థం కోసం ఇచ్చే ప్రభుత్వ పథకాలపై ఆధారపడొద్దు: బ్రదర్​ అనిల్​
    Brother Anil Comments : రాష్ట్ర ప్రభుత్వంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు ఫాస్టర్​ బ్రదర్​ అనిల్​ కుమార్​. ప్రభుత్వం స్వార్థం కోసం ఇచ్చే పథకాలపై ప్రజలు ఆధారపడోద్దని ఆయన వ్యాఖ్యనించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వైసీపీ నేతల మాయాజాలం: జగనన్న కాలనీకి స్థలం ఇచ్చి.. పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు
    NO ACTION ON POLICE COMPLAINT: జగనన్న కాలనీకి స్థలం ఇచ్చాడా రైతు. స్థలాలు పొందినవారు ఇళ్లు నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు. అటు వైసీపీ నేతలు ఇళ్ల పట్టాలంటూ, ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ భూమి ఇచ్చిన రైతు మాత్రం పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు. ఏంటా కథ..! తెలుసుకోవాలంటే.. ఈ కధనం చదవాల్సిందే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విశాఖలో విజయ్ దివస్‌ను ఘనంగా నిర్వహించిన తూర్పు నౌకాదళం
    memorial salute to the heroes of the Indian Navy: భారత సైన్యం ప్రాణాలకు తెగించి పోరాడిన రోజు అది. శత్రువుల మీద విజయం సాధించి జాతీయ పతాకాన్ని ఎగరేసిన రోజది అదే 1971 డిసెంబరు 16. ఆ విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా డిసెంబరు 16న త్రివిధ దళాలు విజయ్‌ దివస్‌ నిర్వహిస్తాయి. ఈ సందర్బంగా విజయ్ దివస్​ను విశాఖలో.. తూర్పు నౌకాదళం ఘనంగా నిర్వహించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావెల్ ప్రాజెక్ట్ వైస్ అడ్మిరల్ శ్రీకుమార్ నాయర్.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వీరి రూటే.. సపరేటు, ఒంగోలులో సందడి చేసిన విదేశీ వృద్ధ జంటలు..!
    FOREIGNERS COUPLES TRAVEL : వారంతా వివిధ దేశాలకు చెందిన వారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, బాధ్యతలు తీరి సరదాగా ప్రపంచాన్ని చుట్టుముట్టి రావాలనుకున్న వృద్ధ దంపతులు. 50వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసే లక్ష్యంతో అన్ని ఏర్పాట్లు చేసుకుని బయలుదేరారు. వివిధ దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, వాతావరణం, ప్రజల జీవన శైలిని ప్రత్యక్షంగా చూసుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విజయవాడలో మరో భారీ మోసం.. ఉద్యోగాల పేరుతో భారీగా వసూళ్లు
    Jobs Fraud : ప్రాసెసింగ్‌ ఫీజు, సేఫ్టీ డిపాజిట్ కడితే చాలు ఆరు నెలల్లో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ నమ్మిస్తారు. వీరి మాయమాటలు నమ్మి డబ్బులు చెల్లిస్తే అంతే సంగతులు. నిరుద్యోగుల నుంచి అందినకాడికి దోచుకుని జెండా ఎత్తేస్తారు. మోసపోయామని గ్రహించాక బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. విజయవాడలో ఇలాంటి మోసం మరొకటి వెలుగులోకి వచ్చింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'వీధి రౌడీల స్థాయికి చైనా ఆర్మీ.. డ్రాగన్ దూసుకొస్తే.. సైన్యం చేతులు ముడుచుకొని కూర్చోదు'
    India China Border Dispute : సరిహద్దుల్లో ముళ్ల తీగలు, మేకులు కొట్టిన కర్రలతో దాడులకు దిగుతూ వీధి రౌడీల స్థాయికి చైనా ఆర్మీ దిగజారిందని భారత ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం నరవణె విమర్శించారు. ప్రతి ఏడాది చొరబాట్లకు యత్నిస్తున్న చైనా సైనికులు.. భారత జవాన్ల చేతిలో చావుదెబ్బలు తిని వెళ్తున్నారని అన్నారు. గల్వాన్‌ ఘర్షణ చైనా ఖ్యాతిని అంతర్జాతీయంగా దారుణంగా దెబ్బతీసిందని.. ఆ సమయంలో ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా ఉన్న నరవణె వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నాలుగు కాళ్లతో వింత శిశువు జననం!
    మధ్యప్రదేశ్​లో ఓ వింత శిశువు జననం చర్చనీయాంశంగా మారింది. నాలుగు కాళ్లతో పుట్టిన ఈ బిడ్డ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పర్యటకులపై విరిగిపడ్డ కొండచరియలు.. 16 మంది మృతి..
    Malaysia Landslide 2022 : మలేసియాలో ఘోర ప్రమాదం జరిగింది. వ్యవసాయ క్షేత్రంలోని పర్యటక కేంద్రంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 16 మంది మరణించగా.. మరో 8 మంది గాయపడ్డారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ధోనీ, రోహిత్​, కోహ్లీ కాదు.. ఆ క్రికెటర్​ గురించి ఎక్కువ వెతికారట!
    స్టార్ క్రికెటర్స్​ ధోనీ, రోహిత్​, కోహ్లీ గురించి కాకుండా గూగుల్​లో ఆ క్రికెటర్​ గురించి ఎక్కువ వెతికారట. అతడెవరంటే పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వాళ్లలా నటించడం నాకు చేతకాదు: తాప్సీ
    విలేకర్లపై తాను అసహనం వ్యక్తం చేసినట్లు వైరల్ అవుతున్న వీడియోలపై స్పందించారు హీరోయిన్ తాప్సీ. తనను విమర్శించిన వారికి గట్టి సమాధానమిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details