ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమగ్ర సర్వే నిర్ణయం అభినందనీయం - cm jagan

సమగ్ర సర్వే చేయించి భూ యజమానులకు శాశ్వత హక్కు కల్పించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని... సర్వే ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు అభినందించారు.

సర్వే ఎంప్లాయిస్ అసోసియేషన్

By

Published : Jun 20, 2019, 9:29 PM IST

సర్వే ఎంప్లాయిస్ అసోసియేషన్

రాష్ట్రంలో సమగ్ర సర్వే చేయించి భూ యజమానులకు శాశ్వత యాజమాన్య హక్కు కల్పించాలని... సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని సర్వే ఎంప్లాయిస్ అసోసియేషన్ బాధ్యులు రమణా రెడ్డి అన్నారు. విజయవాడ ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన ప్రభుత్వ భూములు పరిరక్షింపబడతాయని పేర్కొన్నారు. సర్వే కారణంగా భూముల సరిహద్దులు, వివాదాలు పరిష్కరించే వీలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. సర్వే శాఖను పటిష్ఠం చేయాలని సర్వేయర్లు కోరారు.

ABOUT THE AUTHOR

...view details