సమస్యలు ఎన్ని ఉన్నా మన హక్కులను మనం కాపాడుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.అలాగే ప్రతి ఒక్కరూ పౌరుడిగా తమ ప్రాథమిక విధులను ఆచరించాలన్నారు.రాజ్యాంగ దినోత్సవాన్ని...రాజ్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గవర్నర్‌తోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరి,మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,కొడాలి నాని,సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని గవర్నర్...అందరితో ప్రతిజ్ఞ చేయించారు.
'మన హక్కులు మనం కాపాడుకోవాలి' - రాజ్‌భవన్‌లో రాజ్యాంగ దినోత్సవం న్యూస్
రాజ్యాంగ దినోత్సవాన్ని రాజ్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు కొన్ని పరిమితులు ఉన్నాయన్న గవర్నర్... హక్కుల పరిరక్షణకు హైకోర్టు, సుప్రీంకోర్టు తలుపు తడుతున్నారన్నారు. సమస్యలు ఎన్ని ఉన్నా మన హక్కులను మనం కాపాడుకోవాలని తెలిపారు.
ap-rajbhavan