విజయవాడలోని ప్రెస్ అకాడమీలో... ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ నూతన ఛైర్మన్‌గా దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంజద్ బాషా మాట్లాడుతూ... జర్నలిస్టుగా ఎనలేని సేవలు చేసిన శ్రీనాథ్‌రెడ్డిని ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా నియమించటం... సంతోషకరమన్నారు.
ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన దేవిరెడ్డి - ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని... నిలబెట్టుకునేలా పనిచేస్తానని ప్రెస్ అకాడమీ నూతన ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.
![ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన దేవిరెడ్డి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5134932-1002-5134932-1574337170968.jpg)
ప్రెస్ అకాడమీ నూతన ఛైర్మన్‌గా దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి
ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన దేవిరెడ్డి
ఇదీ చదవండి: రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి 3 కాన్సెప్ట్ నగరాలు