ఆంధ్రప్రదేశ్ హైకోర్టును దేశంలోనే అత్యున్నతమైన స్థానంలో ఉంచేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు సహకరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కూమార్ మహేశ్వరి కోరారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన సందర్భంగా హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆయనను సన్మానించారు. అందరూ కలిసి హైకోర్టు కార్యకలాపాలు సక్రమంగా జరిగే విధంగా చూడాలని... సాంకేతికతను ఉపయోగించి ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా జస్టిస్ జితేంద్ర అన్నారు.
ఏపీ హైకోర్టును దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉంచాలి: చీఫ్ జస్టిస్ - chief justice jithendra kumar maheshwari ap
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ జితేంద్ర కూమార్ మహేశ్వరికి న్యాయవాదుల సంఘం స్వాగతం పలికింది. అందరూ కలిసి హైకోర్టు కార్యకలాపాలు సక్రమంగా జరిగేలా చూడాలని జస్టిస్ జితేంద్ర అన్నారు.
ఏపీ హైకోర్టును దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉంచాలి:జస్టిస్ జితేంద్ర కూమార్ మహేశ్వరి