ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దుర్గమ్మను దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి - దుర్గమ్మను దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

హైకోర్టు ప్రధాన న్యాయూర్తి జేకే మహేశ్వరి.. ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. సరస్వతీ దేవి రూపంలోని దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి.. తీర్థ ప్రసాదాలు అందించారు.

ap cj justice maheswari
ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ మహేశ్వరి

By

Published : Oct 22, 2020, 9:26 AM IST

సరస్వతీ దేవి రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జే.కే.మహేశ్వరి దర్శించుకున్నారు. విజయవాడ దుర్గగుడి ఈవో సురేష్ బాబు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో సత్కరించి.. అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు.

ABOUT THE AUTHOR

...view details