ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో మరో 32 మందికి కరోనా​.. 143కు చేరిన పాజిటివ్ కేసులు - latest health bulletin on corona cases in ap

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 32 కరోనా పాజిటివ్​ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 143కు చేరింది. దిల్లీ నిజాముద్దీన్​ మర్కజ్​లో​ పాల్గొని వచ్చిన వారి వల్లే ఎక్కువ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో మరో 32 మందికి కరోనా​.. 143కు చేరిన పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో మరో 32 మందికి కరోనా​.. 143కు చేరిన పాజిటివ్ కేసులు

By

Published : Apr 2, 2020, 11:22 AM IST

Updated : Apr 2, 2020, 8:49 PM IST

రాష్ట్రంలో ఇవాళ కొత్తగా మరో 32 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీని వల్ల మొత్తం కేసుల సంఖ్య 143కు చేరింది. ఇప్పటివరకు 123 మంది అనుమానితులకు నమూనా పరీక్షలు చేశారు. వీరిలో 112 మందికి నెగిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఇవాళ ఒక్క రోజే 32 కరోనా పాజిటివ్​ కేసులు నమోదు కావడం గమనార్హం.

జిల్లా కేసుల సంఖ్య
కృష్ణా 23
నెల్లూరు 21
గుంటూరు 20
ప్రకాశం 17
కడప 16
పశ్చిమగోదావరి 14
విశాఖ 11
తూర్పుగోదావరి 9
చిత్తూరు 9
అనంతపురం 2
కర్నూలు 1
Last Updated : Apr 2, 2020, 8:49 PM IST

ABOUT THE AUTHOR

...view details