ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సచివాలయాల పరీక్ష వాయిదా - ఏపీలో సచివాలయం పరీక్షలు వాయిదా

సచివాలయాల పరీక్షకు కరోనా సెగ తాకింది. రాష్ట్రంలో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్నందున ఆగస్టులో జరగాల్సిన పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది.

ap grama sachivalayam exams postponed
ap grama sachivalayam exams postponed

By

Published : Jul 20, 2020, 7:49 AM IST

రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 2వ వారంలో నిర్వహించాల్సిన గ్రామ, వార్డు సచివాలయాల పరీక్ష వాయిదా వేస్తున్నట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. నిర్వహణ షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details