విశ్రాంత ఐపీఎస్ అధికారి బి.మల్లారెడ్డిని ఏసీబీ డైరెక్టర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఏసీబీ డైరెక్టర్ హోదాలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఏసీబీ డైరెక్టర్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి బి.మల్లారెడ్డి - AP ACB new director news
ఏసీబీ డైరెక్టర్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి బి.మల్లారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
EX IPS malla reddy